Breaking News

Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Ayodhya పుస్తకంపై రగడ.. కాంగ్రెస్ సీనియర్ నేత నివాసానికి నిప్పు

8:31 AM
అయోధ్యపై రాసిన పుస్తకంలో హిందూత్వను ఇస్లామిక్‌ తీవ్రవాదంతో పోల్చి సీనియర్ నేత వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ...Read More

బ్రిటిష్ నాటి పద్దతికి చెల్లు.. రాత్రివేళలోనూ పోస్ట్‌మార్టం.. కేంద్రం సంచలన నిర్ణయం

8:31 AM
సూర్యాస్తమయం తర్వాత నిర్వహణకు అనుమతిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యవంతులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే.. వారి అవయవ దానం ...Read More

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి.. బాలికపై 6నెలల్లో 400 మంది అత్యాచారం

9:32 AM
ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులకు కఠిన శిక్షలు విధించినా దేశంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారుల నుం...Read More

మణిపూర్ ఉగ్రదాడి.. పక్కా వ్యూహాంతో మాటువేసి దెబ్బతీసిన ముష్కరులు

12:31 PM
మణిపూర్‌లో తీవ్రవాదులు ఘాతుకానికి కల్నల్ కుటుంబం సహా ఏడుగురు సైనికులు బలయ్యారు. అసోం రైఫిల్స్‌కు చెందిన కల్నల్ వాహనమే లక్ష్యంగా ఐఈడీల (అధ...Read More

ప్రియుడి కోరిక తీర్చడానికి లింగమార్పిడి చేసుకున్న యువకుడు.. చివరికి అడ్డం తిరిగిన కథ!

12:31 PM
ఓ యువకుడితో ప్రేమలో పడిన వ్యక్తి... లింగమార్పిడి చేసుకుంటే ప్రేమగా చూసుకుంటాన్న ప్రియుడి మాటలు నమ్మి నిలువునా మోసపోయాడు. ప్రేమ కోసం ఏకంగా...Read More

Tirupati అమిత్ షా అధ్యక్షతన సదరన్ కౌన్సిల్ భేటీ.. కేసీఆర్ సహా ఆ ఇద్దరూ గైర్హాజరు!

10:32 AM
తిరుపతిలో ఆదివారం జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి రంగం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగే ఈ స...Read More

Bihar యువ జర్నలిస్ట్‌‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణ హత్య

9:31 AM
బిహార్‌లో యువ జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యారు. మధుబని జిల్లాకు చెందిన యువ జర్నలిస్టు, (22) నాలుగు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. అయితే, శన...Read More

ఢిల్లీ: స్కూల్స్ మూసివేత.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్ హోం.. లాక్‌డౌన్‌పై కేజ్రీ సంకేతాలు!

8:31 AM
కాలుష్య భూతంతో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో ఢిల్లీ ప్రభుత్...Read More

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్ట్‌లు హతం

2:31 PM
మహారాష్ట్రలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. గడ్చిరోలి జిల్లా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి జర...Read More

Border పాక్ కంటే చైనా నుంచే భారీ ముప్పు.. సీడీఎస్ చీఫ్ రావత్ సంచలన వ్యాఖ్యలు

1:32 PM
భారత్‌కు పాకిస్థాన్ కంటే చైనాతోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అన్నారు. భూ సరిహద్దులు లేదా సముద్రంలో ఏదైనా దుస్స...Read More

నీచానికి ఒడిగట్టిన జంట.. యువతిని 16 నెలలు బంధించి పలుమార్లు రేప్ చేసి...

12:31 PM
తమకు పుట్టిన పిల్లలు చనిపోవడంతో సంతానం కోసమని ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. ఓ యువతిని బంధించి.. ఆమెపై భర్త 16 నెలలు పాటు అత్యాచారానికి పా...Read More

తలపై కోటి రివార్డు.. మావోయిస్ట్ అగ్రనేత, ఆయన భార్య అరెస్ట్

10:31 AM
మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. కిషన్ దా, ఆయన భార్య షీలా మరాండీలను ఝార్ఖండ్‌‌లో అరెస్ట్ చేశార...Read More

ఎల్లుండి మధ్యప్రదేశ్‌‌కు మోదీ.. 4 గంటల పర్యటన కోసం రూ.23 కోట్లు ఖర్చు!

10:31 AM
నవంబరు 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ దివాస్‌ పేరుతో మధ్యప్రదేశ్ వేడుకలు నిర్వహిస్తోంది. గిరిజన యోధుల గౌరవార్దం నిర్వహించ...Read More

సోమవారం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. రోజుకు 30 వేల మందికి దర్శనం

9:31 AM
ఈ ఏడాది మండల-మకరువిళక్కు పూజల కోసం శబరిమల నవంబరు 15న తెరుచుకోనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. రెండు నెలల పాటు ...Read More

కేరళలో మరో కొత్తరకం వైరస్ కలకలం.. 13 మందికి ‘నోరో’ పాజిటివ్

8:31 AM
ఇప్పటికే కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతుండగా... కొత్తగా మరో వైరస్ బయటపడటం కలకలం రేగుతోంది. కేరళలో అరుదైన నోరో వైరస్‌ కేసులు నిర్ధారణయ్యాయ...Read More

ఢిల్లీలో ప్రమాదస్థాయిని దాటిన కాలుష్యం.. రాష్ట్రాలకు ఎమర్జెన్సీ ఉత్తర్వులు

8:31 AM
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి మించడంతో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు శుక్రవారం కీలక ఆదేశాల...Read More

ఛీత్కారల నుంచి పద్మశ్రీ స్థాయికి.. రాష్ట్రపతికి దిష్టితీసి ఆశీర్వాదించిన ఈమె ఎవరు?

12:31 PM
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను తన చీర కొంగుతో దిష్టి తీసి ఆశీర్వదిస్తున్న ఈమె పేరు . ఈ ఏడాది పద్మ అవార్డు అందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్...Read More

Jinnah Row కాంగ్రెస్ వల్లే దేశ విభజన.. అసుదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

12:31 PM
ఒకవేళ జరిగుండకపోతే మహ్మద్ అలీ జిన్నా భారత్‌కు తొలి ప్రధాని అయ్యేవారని సుహాల్దేవ్ భారతీయ సమాజ్‌వాదీ పార్టీ (SBSP) అధ్యక్షుడు ఓపీ రాజ్బర్ వ...Read More

హ్యాట్సాఫ్ మేడం.. విపత్తులో మహిళా ఈ ఎస్ఐ తెగువకు సెల్యూట్ చేయాల్సిందే

11:31 AM
భుజాలపై బాధితుణ్ని మోస్తున్న మహిళా ఇన్స్‌పెక్టర్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఆపత్కాలంలో అద్భుతంగా స్పందించిన ఈ ఆఫీసర్ ...Read More

వేలాది భారతీయ మహిళలకు ప్రయోజనం కలిగేలా బైడైన్ మరో కీలక నిర్ణయం!

10:31 AM
వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలిగించే మరో కీలక నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు యంత్రాంగం తీసుకుంది. భారతీయ-అమెరికన్ మహిళలకు ప్రయోజనం చే...Read More