Breaking News

Showing posts with label Telugu Movies. Show all posts
Showing posts with label Telugu Movies. Show all posts

మరోసారి డ్యాన్స్‌తో రచ్చచేసిన ప్రగతి.. హమ్మ.. హమ్మ మతిపోగేట్టే అందం!! ఆ వర్కవుట్స్ చూస్తే..

9:21 AM
సీనియర్ సినీ నటి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. గతంలో చాలా సార్లు తన డాన్స్, వర్కవుట్ వీడియోలతో అట్రాక్ట్ చేసిన ప్రగతి.. మళ్ళీ అదే ...Read More

Power Star Trailer రివ్యూ.. మరీ ఇంత దారుణమా? పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం వదలని వర్మ

10:21 AM
ఏంటయ్యా.. వర్మా!! మా కర్మ కాకపోతే ట్రైలర్ చూడ్డానికి కూడా డబ్బులు పెట్టావ్ అని ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ విషయంలో చాలా తిట్లు తిన్నాడు ...Read More

వర్మ కుక్కతో పోల్చుతూ.. టాలీవుడ్ హీరో ట్వీట్

10:21 AM
ఈ మధ్య కాలంలో వివాదాస్పద దర్శకుడు వర్మ చేస్తున్న ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. బయోపిక్‌లో అంటే కాసేపు.. అడల్ట్ మూవీలు , పోర్న్ స్టార్‌లతో స...Read More

బ్రేకింగ్: ‘పవర్ స్టార్’ ట్రైలర్ లీక్.. ఒక్క సీటు కూడా రాలేదని ఏడుస్తున్న పవర్ స్టార్

9:21 AM
వెన్నుపోటు అంశాన్ని తన సినిమాల్లో ఎక్కువగా ప్రస్తావించే వర్మనే వెన్నుపోటు పొడిచారు ఆయన దగ్గర పనిచేసే సిబ్బంది. ‘పవర్ స్టార్’ సినిమాలతో ప్...Read More

డేరా బాబా ట్రైలర్: రామ్ లోపాల వర్మ అంటూ పంచులే పంచులు.. రంగంలోకి జబర్ధస్త్ కమెడియన్

1:21 PM
ఇన్నాళ్లు అందరినీ టార్గెట్ చేస్తూ తనదైన నైజంతో సంచలనాలు సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ టార్గెట్‌లో పడ్డారని తెలుస్తో...Read More

సితారకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నమత్ర.. మురిసిపోయిన లిటిల్ ప్రిన్సెస్

12:21 PM
ిమహేష్ గారాల పట్టి సితార తాజాగా బర్త‌డే వేడుకలు జరుపుకుంది. జూలై 20న ఎనిమిదో వసంతంలోకి సితార అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సితారకు ప్రముఖుల...Read More

Rashi Khanna: రష్మిక ఛాలెంజ్ ఫినిష్ చేసిన రాశిఖన్నా.. ఆ ముగ్గురు యంగ్ హీరోయిన్లకు సవాల్

11:21 AM
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ విసిరిన ఫినిష్ చేసింది హీరోయిన్ . రష్మిక సవాల్ స్వీకరించిన ఈ బ్యూటీ.. షేక్‌పేటలోని తన ఇంట్లోనే మూడు మొక్కలు నాటింద...Read More

నీ మంచి పనులు కొనసాగించు.. ఉపాసనపై రామ్ చరణ్ ప్రశంసలు

9:21 AM
ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భార్యగా, మెగా కోడలిగా, అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఎప...Read More

Prabhas 21: ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్.. రియాక్ట్ అయిన కీర్తి సురేష్.. అమ్మడి ఫీలింగ్స్ చూస్తే!!

8:21 AM
యంగ్ రెబల్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పేసింది వైజయంతి మూవీస్ బ్యానర్. ఈ బ్యానర్ 50వ వార్షికోత్సవం సందర్భంగా బాలీ...Read More

చిరంజీవి న్యూ లుక్.. సోషల్ మీడియాలో వైరల్

12:21 PM
సరికొత్త లుక్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. క్లీన్ షేవ్‌తో మీసాలు, గడ్డాలు లేకుండా .. యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చిరు న్యూలుక్ ట్రెం...Read More

14 రోజుల పాటు ఆ గదిలో ఒంటరిగా.. ప్రధాన ఆయుధం అదే: బండ్ల గణేష్

11:21 AM
మహమ్మారితో పోరాడి గెలిచారు సినీ నటుడు, నిర్మాత . ఇటీవలే కరోనా బారిన పడిన ఆయన.. కొన్ని రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండి చివరకు కోవిడ్- 19...Read More

మరో సినీ నటుడిని కాటేసిన కరోనా.. కోవిడ్ -19 కారణంగా సీనియర్ యాక్టర్ మృతి

10:21 AM
దేశంలో విలయతాండవం చేస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా దాడికి అడ్డుకట్ట పడటం లేదు. రోజు రోజుకూ అమాంతం కరోనా పాజ...Read More

Prabhas 21: ప్రభాస్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో యంగ్ రెబల్ స్టార్ రొమాన్స్

12:21 PM
అభిమానులు పండగ చేసుకునే అప్డేట్ వచ్చింది. యంగ్ రెబల్ స్టార్‌కి సంబంధించి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ముందుగానే ప్రకటించిన వైజయంతీ మూ...Read More

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైన దిగాంగనా సూర్యవంశీ.. బాధ్యతగా అందరూ మొక్కలు నాటాలని పిలుపు

11:21 AM
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ...Read More

ఆ హీరో సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు.. ప్రత్యేకంగా ట్వీట్ కూడా

11:21 AM
సూపర్ స్టార్ లాక్‌డౌన్‌తో ప్రస్తుం ఇంట్లోనే ఉంటూ.. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ...Read More

షాకింగ్: స్టార్ ఇంట్లో బాంబు కలకలం.. ఎంటరైన పోలీసులు! ఏం జరిగిందంటే..

10:21 AM
తమిళ స్టార్ హీరో ఉందంటూ బెదిరింపు కాల్ రావడం సినీ వర్గాలను మరోసారి భయాందోళనలకు గురిచేసింది. శనివారం (జులై 18) సాయంత్రం చెన్నై కంట్రోల్‌ ర...Read More

కెమెరా ముందు అలాంటి దుస్తుల్లో కనిపించను.. అదే జరిగితే: అందాల ఆరబోతపై సాయి పల్లవి రియాక్షన్

10:21 AM
వెండితెరపై అతి తక్కువ సమయంలోనే నాచురల్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ముద్దు ముద్దు మాటలు, అదిరిపోయే స్టెప్ప...Read More

గీత సాక్షిగా ఏదో నిజం చెబుతానంటున్న సాయిధరమ్ తేజ్

2:21 PM
పిల్లా నువ్వులేని జీవితం అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో మెగా హీరో . మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ నటనలో తనకంటూ ప్రత్యేక ...Read More

అభిమానులకు భూమిక ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటాల్సిందే

2:21 PM
ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ భూమిక. పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులె...Read More

వైసీపీ ఎంపీకి ఛాలెంజ్ విసిరిన ఆర్‌ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి

12:21 PM
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బర...Read More