Breaking News

Showing posts with label Telugu Movies. Show all posts
Showing posts with label Telugu Movies. Show all posts

Samantha Ruth Prabhu: సమంతను భయపెడుతున్న వ్యక్తి ఎవరు?.. సమంత భయానికి కారణమేంటి!

11:17 AM
ఓ వ్య‌క్తి శ‌క్తిని చూసి భ‌య‌ప‌డుతుంద‌ట‌. నన్ను కంట్రోల్ చేసే శ‌క్తిని నీకు ఎవ‌రిచ్చారు? అంటూ ఆమె స‌ద‌రు వ్య‌క్తి గురించి త‌న ఇన్‌స్టా స్...Read More

ఒకే ఒక్క లవ్ లెటర్.. కాలేజీ రోజుల్లో నేను! లైఫ్ సీక్రెట్స్ చెబుతూ ఓపెన్ అయిన పూజా హెగ్డే

11:17 AM
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పొడుగుకాళ్ల సుందరి హవా నడుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లో వరుస ఆఫర్స్ పట్టేస్తూ ప్రేక్షకుల మనసు దోచ...Read More

Vishnu Manchu - Prakash Raj: ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ రాజీనామాలపై విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు

11:17 AM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(‘మా’) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో తెగేలా క‌న‌ప‌డ‌టం లేదు. డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా రెండు ప్యానెల్స్‌కు స...Read More

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్: పెళ్లి కాకుండానే కాపురం.. ప్రత్యేకంగా మహిళలకు అల్లు అరవింద్ రిక్వెస్ట్

9:17 AM
కెరీర్‌లో టర్న్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అక్టోబర్ 15వ తేదీన వి...Read More

గోవిందా గోవిందా.. పవన్ కళ్యాణ్, విష్ణు ఇష్యూపై మంచు లక్ష్మి షాకింగ్ రియాక్షన్! అలా చేస్తారా అంటూ ఫైర్

8:17 AM
ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) నూతన అధ్యక్షడిగా ప్రమాణ స్వీకారం చేసిన .. ఆయన కుటుంబ సభ్యులు మంచు లక్ష్మి, మోహన్ బాబులతో కలిసి తిర...Read More

Chiranjeevi: మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్.. అలా జరిగిపోయిందంటూ ఓపెన్! ఆ విషయమై పూర్తి క్లారిటీ..

8:17 AM
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ సారి జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఎన్నికలకు ముందు నుంచే ప్రకాష్ రాజ్, మంచ...Read More

ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు.. ఆ సింబల్‌తో వీడియో పోస్ట్ చేసిన 'మా' ప్రెసిడెంట్

5:17 PM
నాటకీయ పరిణామాల నడుమ MAA ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి. ప్రకాష్ రాజ్, మధ్య నడిచిన హోరీహోరీ పోరులో 'మంచు' వారికే అధ్యక్ష పీఠం దక్కి...Read More

వివాదంలో పెళ్లి సందD హీరోయిన్.. ఆస్తిపై కన్నేశారంటూ ఆమె తండ్రి ఆరోపణలు!!

4:17 PM
'' సినిమాతో యంగ్ హీరోయిన్ ప్రేక్షకులకు పరిచయమైంది. అక్టోబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది...Read More

బాయ్ ఫ్రెండ్ విషయమై రాశీ ఖన్నా ఓపెన్.. అలా బతికేస్తున్నా అంటూ అన్నీ చెప్పేసిన స్టార్ హీరోయిన్

3:17 PM
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఓ ఇమేజ్ కూడగట్టుకున్న నటీనటులపై, వారి వారి వ్యక్తిగత విషయాలపై ప్రేక్షకుల కన్ను ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యం...Read More

Good luck sakhi: కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక: ‘గుడ్ లక్ సఖి’ టీం స్పెషల్ పోస్టర్

3:17 PM
యంగ్ హీరోయిన్ ప్రస్తుతం ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే '' సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకుల ...Read More

PrakashRaj - MAA: ‘మా’లో మరో ట్విస్ట్.. సీసీ ఫుటేజ్‌ సర్వర్ రూమ్‌కు తాళం

1:17 PM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (‘మా’) ఎన్నిక‌లు ముగిశాయి. ప్యానెల్ గెలిచింది. అధ్య‌క్షుడిగా విష్ణు మంచు ప్ర‌మాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఈ...Read More

Sarkaru Vaari Paata: కీర్తి సురేష్ పుట్టినరోజు కానుక అదుర్స్.. వైరల్ అవుతున్న స్పెషల్ పోస్టర్

1:17 PM
ఈ రోజు (అక్టోబర్‌17) యంగ్ హీరోయిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు స్నేహితులు, తోటి హీరో హీరోయిన్లు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా...Read More

Nandamuri Balakrishna - Unstoppable: అన్ స్టాపబుల్’కు బాలకృష్ణ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే?

12:17 PM
నంద‌మూరి బాలకృష్ణ ...అన్‌స్టాప‌బుల్ అంటూ స‌రికొత్త అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో బాల‌య్య హోస్ట్ చేయ‌బోతున్...Read More

HBD Keerthy Suresh: కీర్తి సురేష్‌కి సమంత బెస్ట్ విషెస్.. ఆ రోజు పార్టీ మూమెంట్ షేర్ చేస్తూ!!

12:17 PM
తెలుగు, తమిళ, మలయాళీ బాషా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్. పలు భాషా చిత్రాల స్టార్ హ...Read More

అలాంటి పనులు చేయోద్దంటూ అసహనం!.. శివ బాలాజి భార్యపై మోహన్ బాబు ఆగ్రహం

8:17 AM
మా అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ...Read More

‘మా’ను దారుణంగా అవమానించిన వర్మ.. ఎన్నికలపై ఆర్జీవీ సంచలన కామెంట్స్

7:17 AM
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎలా జరిగాయి.. ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. చివరకు మా అధ్యక్షుడు మం...Read More

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడా? అందుకే ఆమె అలా స్పందిస్తుందా?

12:17 PM
సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇటీవ‌ల బైక్ యాక్సిడెంట్‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుని ప్రాణా పాయం నుంచి బ‌య‌ట ప‌డిన సంగ‌తి తెలిసిందే. పూర్తి ...Read More

Allu Arjun: త‌గ్గేదే లే అంటున్న అల్లు అర్జున్‌.. విద్యా సంస్థ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో ఐకాన్ స్టార్‌

11:17 AM
మ‌న టాలీవుడ్ హీరోలు త‌గ్గేదే లే అని అంటున్నారు. భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో బిజీగా ఉంటూనే క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ వేల్యూను పెంచుకునే ప‌నిలో ప్ల...Read More

Dhanush: అన్న సెల్వ‌రాఘ‌వ‌న్‌తో మ‌రో ప్ర‌యోగానికి తెర‌తీసిన హీరో ధ‌నుశ్

10:17 AM
త‌మిళ హీరో అయిన‌ప్ప‌టికీ ధ‌నుశ్‌కు ఇటు తెలుగు, అటు బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడీ హీరో త‌న క్రేజ్‌ను బేస్ చేసుకుని అన్ని భాష‌ల్ల...Read More

Megastar Chiranjeevi: పేరు లేకుండానే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ఏదో తెలుసా?

9:17 AM
ఇప్పుడు 153వ సినిమాగా గాడ్‌ఫాద‌ర్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రిన్ని సినిమాల్లో న‌టించిన ఆయ‌న‌, ఏ సినిమాలో పేరు లేకుండా న‌టించారు....Read More