Breaking News

మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ అధికారి పరిధి పొడిగింపు.. కేంద్రం నిర్ణయంపై పంజాబ్ ఆగ్రహం

11:31 AM
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ () అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పె...Read More

మాజీ ప్రధాని మన్మోహన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు వెళ్లిన కేంద్ర ఆరోగ్య మంత్రి

11:31 AM
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌‌లో చేరారు. మన్మోహన్‌కు సోమవారం జ్వరం రావడంతో ఇంటి వద్దే చ...Read More

ఆచార్య స్పెషల్ అప్‌డేట్: అచ్చ తెలుగు అమ్మాయిలా పూజా.. వైరల్ అవుతున్న పోస్టర్

11:17 AM
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా...Read More

కోవిడ్ టీకాలో మరో మైలురాయికి చేరువలో భారత్.. వచ్చే వారం భారీగా ప్లాన్ చేస్తున్న కేంద్రం

10:31 AM
దేశంలో కోవిడ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో భారత్ రోజు రోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా, మరో మైలురాయిని...Read More

బాలికపై కన్న తండ్రి సహా 28 మంది ఏళ్లుగా అత్యాచారం.. నిందితుల్లో పలు పార్టీల నేతలు

9:31 AM
కన్న కూతురిపైనే నీచానికి ఒడిగట్టిన ఓ కామాంధుడు.. ఆ చిన్నారిని మరికొందరికి అప్పగించిన దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ...Read More

అబార్షన్ గడువు 24 వారాలకు పెంపు.. కీలక మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం

9:31 AM
కొన్ని ప్రత్యేక కేటగిరీలకు చెందిన మహిళలు అబార్షన్‌‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను వెలువరించింది. వీరి గరిష్ఠ కాల పరిమితిని ...Read More

వెంకయ్య అరుణాచల్ పర్యటనపై చైనా అభ్యంతరం.. దీటుగా బదులిచ్చిన భారత్

8:31 AM
భారత్, చైనాల బుధవారం మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చే...Read More

పెళ్లి సందD: హీరోహీరోయిన్ల మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. స్పష్టంగా కనిపిస్తున్న రాఘవేంద్రుడి మార్క్

8:17 AM
సరిగ్గా 25 ఏళ్ల క్రింద ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు ఇప్పుడు మోడ్రన్ ''తో మోడ్రన్ ప్రేక్షక...Read More

Maha Samudram First Review: ఇది టాలీవుడ్ గర్వించదగ్గ పాన్ తెలుగు సినిమా..

8:17 AM
శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా Rx 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో రూపొందిన సినిమా ''. రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు ...Read More

శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సీఎంపై మైత్రీ, డీవీవీ, దిల్ రాజు ప్రశంసలు

12:17 AM
కరోనా కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా నిబంధనలు సడలించలేదు. థియేటర్లను తెరవలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్...Read More

MAA: ఈ తప్పుడు **కొడుకులకి భయపడను.. నీలాంటోళ్లని చాలామందిని చూశారేయ్: శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్

4:17 PM
మా ఎన్నికల హీట్ ఇంకా చల్లారలేదు. ఎన్నికలు అయ్యేవరకే హంగామా ఉంటుంది.. ఆ తరువాత ‘మా’లో మేమంతా ఒక్కటే అని భుజం భుజం రాసుకుంటారు.. ఎన్నికల ఫల...Read More