Amit Shah: భారత ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీల కృషి అమోఘం: అమిత్ షా
Amit Shah: దేశ రాజధాని ఢిల్లీలోని గుజరాత్ ప్రజల సంక్షేమం కోసం 125 ఏళ్ల కింట ఢిల్లీ గుజరాతీ సమాజ్‌ను ఏర్పాటు చేశారు. ఇది తమ రాష్ట్రానికి చెందిన పౌరుల సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఢిల్లీ గుజరాతీ సమాజ్‌కు 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
By May 19, 2023 at 09:48AM
By May 19, 2023 at 09:48AM
No comments