Honeymoon: రూ.10 లక్షలిస్తేనే శోభనం.. పెళ్లైన 3 నెలల తర్వాత అత్తింటివారికి అల్లుడు షాక్!
పెళ్లి సమయంలో రూ.15 చిలక్షల ఖరీదైన బంగారు ఆభరణాలు, లక్షల నగదు ఇచ్చినా అతడు సంతృప్తి పడలేదు. ఇంకా కావాలనే ఆశతో ఏకంగా మొదటి రాత్రి కూడా జరుపుకోలేదు. మూడు నెలలు గడిచినా.. కార్యం జరగకపోవడంతో అత్తింటి వాళ్లు నిలదీయడంతో హనీమూన్‌కు తీసుకెళ్లాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అతడి అడిగినంత ఇచ్చుకోలేని అత్తింటివాళ్లు ఓ రూ.5 లక్షల సమకూర్చి ఇచ్చాడు. అనంతరం భార్యను హనీమూన్‌కు తీసుకెళ్లిన ప్రబుద్ధుడు.. మరోసారి తన నైజాన్ని బయటపెట్టాడు.
By May 19, 2023 at 07:22AM
By May 19, 2023 at 07:22AM
No comments