Puri Jagannath: దిగొచ్చిన పూరీ జగన్నాథ్.. ‘లైగర్’ వివాదానికి ఫుల్‌స్టాప్!
‘లైగర్’ మూవీ నష్టాలపై ఆ సినిమా ఎగ్జిబిట్లరు, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరీ జగన్నాథ్‌కు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిజాస్టర్ అయినందున తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటిదాకా లైట్ తీసుకున్న పూరీ.. తాజాగా వారికి హామీ ఇవ్వడంతో వివాదం సెటిల్ అయినట్లు సమాచారం.
By May 19, 2023 at 10:21AM
By May 19, 2023 at 10:21AM
No comments