Breaking News

బాలికల మర్మాంగాల్లో పెన్సిల్ పెట్టి తిప్పుతూ.. ట్యూషన్ టీచర్ పైశాచికం


పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ దారుణానికి ఒడిగట్టింది. తన దగ్గర ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చిన బాలికలతో పైశాచికంగా ప్రవర్తిస్తోంది. వారి మర్మాంగాల్లో పెన్సిల్ పెట్టి తిప్పుతూ వీడియోలు తీసి వాటిని తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిస్తోంది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. Also Read: ఇండోర్‌కు చెందిన ఓ యువతి(19) డిగ్రీ చదువుతోంది. పాకెట్ మనీ కోసం చిన్న పిల్లలకు ఇంటి దగ్గరే ట్యూషన్ చెప్పేది. 6-10 ఏళ్ల వయసున్న బాలికలు చాలామంది ఆమె వద్దకు ట్యూషన్‌కు వచ్చేశారు. అయితే అందులో ఇద్దరు ఆడపిల్లలను సెలక్ట్ చేసిన యువతి వారిని గదిలోకి పిలిచి మర్మాంగాల్లో పెన్సిల్ పెట్టి ఆ ఘటనను వీడియో తీసి వాటిని తన ప్రియుడికి పంపించేంది. తమకు నొప్పిగా ఉందని బాలికలు చెప్పినా బెదిరించి మరీ నీచానికి పాల్పడేది. Also Read: ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికెళ్లిన బాలికలు తమకు అక్కడ నొప్పిగా ఉందని తల్లులకు చెప్పడంతో ఏం జరిగిందని వారు ఆరా తీశారు. దీంతో ట్యూషన్ టీచర్ చేస్తున్న నిర్వాకం గురించి వివరించారు. వారు వెంటనే యువతి ఇంటికెళ్లి చేయి చేసుకుని ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నిలదీశారు. తన బాయ్‌ఫ్రెండ్ చెప్పడంతోనే ఇలాగే చేస్తున్నానని చెప్పడంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read:


By January 12, 2020 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-woman-tution-teacher-put-pencil-in-private-parts-of-girl-students-sent-videos-to-boy-friend/articleshow/73211419.cms

No comments