Best Jokes: పక్కింటాయన భార్య జంప్!
పక్కింటి సుందరం భార్య వారం రోజులుగా కనిపించడం లేదు సుందరం: ఏమయ్యా రాజారావు.. నీ భార్య తప్పిపోయిందని ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు రాజారావు: నీకు అంత దురదగా ఉంటే స్టేషన్‌కు వెళ్లి నువ్వు ఫిర్యాదు చేసుకో సుందరం: సార్.. మా పక్కింటి రాజారావు భార్య వారం రోజులుగా కనిపించడం లేదు సార్ పోలీసు: ఆయనెవరో భార్య తప్పిపోతే నువ్వు కంప్లయింట్ ఎందుకు ఇస్తున్నావు ? సుందరం: నేను మా ఇంట్లో హింస భరిస్తుంటే.. వాడు వారం రోజుల నుంచి హాయిగా పార్టీ చేసుకుంటున్నాడు సార్..
By September 23, 2019 at 08:45AM
No comments