Breaking News

అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్ఠించకపోతే వైఎస్ విగ్రహాన్ని కూల్చేస్తాం: వీహెచ్


ఏప్రిల్ 13న పంజాగట్టు సర్కిల్‌లో రాజేశేఖరరెడ్డి విగ్రహం పక్కన అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడకు చేరుకుని విగ్రహ ప్రతిష్ఠాపనకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 13న పంజాగట్టు సర్కిల్‌లో రాజేశేఖరరెడ్డి విగ్రహం పక్కన అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు అక్కడకు చేరుకుని విగ్రహ ప్రతిష్ఠాపనకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

By June 18, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-senior-leader-v-hanumantha-rao-protest-to-set-up-ambedkar-statue-in-panjagutta/articleshow/69836113.cms

No comments