Breaking News

మ్యాజిక్ అని మునిగాడు.. శవమై తేలాడు


2013లో చంచల్ లాహిరి ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం చేసి 29 సెకన్లలోనే తిరిగొచ్చారు. కానీ అప్పుడు ఆయన చేసిన విన్యాసంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. బోను ఒకవైపు ద్వారాన్ని తెరవడానికి వీలుగా ఉంచుకొని.. విన్యాసం అంటూ ప్రజల్ని బోల్తా కొట్టించారని విమర్శలు వచ్చాయి. 2013లో చంచల్ లాహిరి ఇదే ప్రాంతంలో ఇదే విన్యాసం చేసి 29 సెకన్లలోనే తిరిగొచ్చారు. కానీ అప్పుడు ఆయన చేసిన విన్యాసంపై చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. బోను ఒకవైపు ద్వారాన్ని తెరవడానికి వీలుగా ఉంచుకొని.. విన్యాసం అంటూ ప్రజల్ని బోల్తా కొట్టించారని విమర్శలు వచ్చాయి.

By June 18, 2019 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kolkata-magician-chanchal-lahiri-dead-body-found-near-howrah-bridge/articleshow/69836372.cms

No comments