Breaking News

రోడ్డుప్రమాదంలో ‘జబర్దస్త్’ చలాకీ చంటికి గాయాలు


మాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడి నుంచి తరలించి జాతీయ రహదారిపై వాహన రాకపోకలను పునరుద్ధరించారు. మాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును అక్కడి నుంచి తరలించి జాతీయ రహదారిపై వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

By June 18, 2019 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/jabardasth-comedian-chalaki-chanti-injured-due-to-car-accident-in-kodad/articleshow/69835749.cms

No comments