Breaking News

తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను నదిలో ముంచి..


భర్త మాటలతో షాకైన ఆమె దీనికి ఒప్పుకునేది లేదని చెప్పింది. దీంతో ఆమెను చంపేయాలని మాన్‌పాల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబం వృద్ధి చెందాలంటే కొన్ని పూజలు చేయాలని భార్యకు చెప్పి శుక్రవారం సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లాడు. భర్త మాటలతో షాకైన ఆమె దీనికి ఒప్పుకునేది లేదని చెప్పింది. దీంతో ఆమెను చంపేయాలని మాన్‌పాల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబం వృద్ధి చెందాలంటే కొన్ని పూజలు చేయాలని భార్యకు చెప్పి శుక్రవారం సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లాడు.

By June 15, 2019 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-woman-murderd-by-husband-with-wizard/articleshow/69796907.cms

No comments