Breaking News

హోదాపై కుండబద్దలుకొట్టిన కేంద్ర మంత్రి.. పక్కనే ఉన్న రాష్ట్ర మంత్రి!


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే హోదా విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, దీనికి సరిసమానమైన సాయం ఇప్పటికే చేశామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే హోదా విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని, దీనికి సరిసమానమైన సాయం ఇప్పటికే చేశామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.

By June 15, 2019 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/union-minister-piyush-goyal-once-again-reveals-special-status-not-possible-to-andhra-pradesh/articleshow/69796921.cms

No comments