Breaking News

జంపింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ మాజీ మంత్రి


తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాయని, ఆ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చించినట్లు మీడియాలో వస్తున్న వార్తలు షాక్‌కు గురిచేశాయన్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యాయని, ఆ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చించినట్లు మీడియాలో వస్తున్న వార్తలు షాక్‌కు గురిచేశాయన్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

By June 15, 2019 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/i-will-continue-in-tdp-says-ex-tdp-minister-adinarayana-reddy/articleshow/69797115.cms

No comments