Breaking News

‘గేమ్ ఓవర్’ ట్విట్టర్ రివ్యూ: తాప్సీ.. నేషనల్ అవార్డ్ నీకే!


నయనతారతో ‘మయూరి’ లాంటి సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ ‘గేమ్ ఓవర్’ను తెరకెక్కించారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. రోన్ ఏహాన్ యోహాన్ సంగీతం సమకూర్చారు.నయనతారతో ‘మయూరి’ లాంటి సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ ‘గేమ్ ఓవర్’ను తెరకెక్కించారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. రోన్ ఏహాన్ యోహాన్ సంగీతం సమకూర్చారు.

By June 14, 2019 at 08:16AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/taapsee-pannu-starrer-game-over-audience-and-public-review/articleshow/69781475.cms

No comments