నైరుతి వచ్చేస్తోంది.. 16న రాయలసీమలోకి ప్రవేశం!
తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు 16వ తేదీన రాయలసీమలో ప్రవేశించి, 17, 18 తేదీల్లోపు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజా అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు 16వ తేదీన రాయలసీమలో ప్రవేశించి, 17, 18 తేదీల్లోపు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By June 14, 2019 at 08:33AM
By June 14, 2019 at 08:33AM
No comments