Breaking News

నేడు ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం


ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో శాసనసభ సమావేశాలు జూన్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు మంగళవారం వరకు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో శాసనసభ సమావేశాలు జూన్ 12న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు మంగళవారం వరకు కొనసాగుతాయి.

By June 14, 2019 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/governor-esl-narasimhan-address-on-today-at-ap-assembly/articleshow/69781370.cms

No comments