పెను తుఫానుగా మారిన ఫణి.. భయం గుప్పిట్లో 10 కోట్ల మంది!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారి, ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా ఒడిశా తీరం వైపునకు పయనిస్తోంది. ఇది మే 3న తీరం దాటే అవకాశం ఉంది.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాను మంగళవారం రాత్రి పెను తుఫానుగా మారి, ఉత్తరాంధ్ర జిల్లాలకు అతి సమీపంగా ఒడిశా తీరం వైపునకు పయనిస్తోంది. ఇది మే 3న తీరం దాటే అవకాశం ఉంది.
By May 01, 2019 at 08:22AM
By May 01, 2019 at 08:22AM
No comments