ఆటోవాలా తప్పిదం.. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఆటో డ్రైవరేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో ఒక్కసారిగా కుడివైపునకు తిరిగడంతోనే విక్రమ్‌కుమార్ ద్విచక్రవాహనం అదుపుతప్పి అతడు కింద పడిపోయాడని పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఆటో డ్రైవరేనని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో ఒక్కసారిగా కుడివైపునకు తిరిగడంతోనే విక్రమ్‌కుమార్ ద్విచక్రవాహనం అదుపుతప్పి అతడు కింద పడిపోయాడని పోలీసులు గుర్తించారు.
By May 01, 2019 at 08:29AM
By May 01, 2019 at 08:29AM
No comments