Breaking News

ఆస్తి కోసం దారుణం.. సవతితల్లిని నరికి చంపిన కానిస్టేబుల్


శ్రీకాంత్‌కు గతంలోనే బీహెచ్‌ఇఎల్‌లో రూ.కోటి విలువ చేసే ఇంటిని, మాదన్నపేటలో మరో ఇంటిని తండ్రి రాసిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా సవతి తల్లిపేరున ఉన్న ఆస్తి సైతం తనకే ఇవ్వాలని శ్రీకాంత్‌ పట్టుబడుతున్నాడు.శ్రీకాంత్‌కు గతంలోనే బీహెచ్‌ఇఎల్‌లో రూ.కోటి విలువ చేసే ఇంటిని, మాదన్నపేటలో మరో ఇంటిని తండ్రి రాసిచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అయినా సవతి తల్లిపేరున ఉన్న ఆస్తి సైతం తనకే ఇవ్వాలని శ్రీకాంత్‌ పట్టుబడుతున్నాడు.

By May 01, 2019 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-constable-kills-stepmother-over-property-issues/articleshow/69122897.cms

No comments