రేపటికి పెను తుఫానుగా మారనున్న ఫణి.. మరో రెండు రోజుల్లో ఏపీపై ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా బలపడి అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి పెను తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తుఫానుగా బలపడి అర్ధరాత్రికి తీవ్ర తుఫానుగా మారింది. ఇది సోమవారం నాటికి పెను తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
By April 28, 2019 at 08:09AM
By April 28, 2019 at 08:09AM
No comments