Breaking News

Ram Gopal Varma: నడిరోడ్డుపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్ మీట్.. వర్మ అర్ధరాత్రి హల్ చల్


రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలకు ఏపీలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే నెల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఏపీలో విడుదలకు రెడీ కాగా.. అడ్డంకులు వీడటం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర విడుదలకు ఏపీలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. అయితే నెల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఏపీలో విడుదలకు రెడీ కాగా.. అడ్డంకులు వీడటం లేదు.

By April 28, 2019 at 07:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-sensational-tweets-on-lakshmis-ntr-over-releasing-cricies-in-ap/articleshow/69078103.cms

No comments