నేడు విడుదల కానున్న మారుతీరావు.. సుప్రీంకు వెళ్లనున్న పోలీసులు?

మారుతీరావుకు బెయిల్ మంజూరు కావడంపై ప్రణయ్ తల్లిదండ్రులు, అమృత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు బయటకు వస్తే తమకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను, న్యాయస్థానాన్ని కోరతామని చెబుతున్నారు. మారుతీరావుకు బెయిల్ మంజూరు కావడంపై ప్రణయ్ తల్లిదండ్రులు, అమృత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు బయటకు వస్తే తమకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను, న్యాయస్థానాన్ని కోరతామని చెబుతున్నారు.
By April 28, 2019 at 08:12AM
By April 28, 2019 at 08:12AM
No comments