Breaking News

మత తపప ఎట వళలపయద.. 19 ఏళల తరవత తరగచచ భరతన మళల పళలడద!


బంధువు ఇంటికి వెళ్లిన ఓ మహిళ.. తిరిగి వచ్చే క్రమంలో ఎలా రావాలో తెలియక దారి తప్పింది. మతిస్థిమితం కోల్పోయి ఇంటికి చేరని ఆమె కోసం భర్త, పిల్లలు చుట్టుపక్కలా వెదికారు. అయినా, ఆమె జాడ ఎక్కడా కనిపించలేదు. కుటుంబసభ్యులు ఆమె చనిపోయి ఉంటుందని భావించారు. అయితే, అనూహ్యంగా తప్పిపోయిన 19 ఏళ్ల తర్వాత మళ్లీ కుటుంబాన్ని కలుసుకుంది. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. మళ్లీ ఆమె మెడలో భర్త దండవేసి మనువాడాడు. By July 05, 2023 at 10:56AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-reunites-with-family-after-19-years-and-remarries-husband-in-cuttack-of-odisha/articleshow/101505049.cms

No comments