Pawan Kalyan: ఇనసటల పవన ఫసట పసట ఏట? OG ఫసట లక కదట..!
పవన్ కల్యాణ్ రాకతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అవుతోంది. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే పవన్ ఇన్‌స్టా హ్యాండిల్‌కి 1.7 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. దీంతో తాజాగా పవన్ ఫస్ట్ పోస్ట్ ఏం చేస్తారనేదానిపై ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. By July 05, 2023 at 10:55AM Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/what-will-be-pawan-kalyan-first-post-on-instagram/articleshow/101504655.cms
No comments