Breaking News

Money Laundering Case: ఈడ అధకరలక పగగల వయలసద.. సపరకరటక కలక వజఞపత


Money Laundering Case: కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ‌లు.. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయనే విమర్శలు తరుచూ వినిపిస్తున్నాయి. రాజ్యాంగ సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారాలకు పగ్గాలు వేయాలని సుప్రీం కోర్టుకు సీనియర్ న్యాయవాదులు విన్నవించారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై మనీ ల్యాండరింగ్ కేసు విచారణ సందర్భంగా ఈ వినతి రావడం గమనార్హం. By July 05, 2023 at 09:44AM Read More https://telugu.samayam.com/latest-news/india-news/senior-lawyers-complaint-against-ed-drastic-powers-to-supreme-court/articleshow/101503251.cms

No comments