Breaking News

UNO: ఉక్రెయిన్‌‌లో యుద్ధాన్ని ఆపాలని ఐరాస తీర్మానం.. మరోసారి తటస్థంగా భారత్


Ukraine War పొరుగు దేశంపై యుద్ధానికి దిగిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయినా సరే క్రెమ్లిన్ మాత్రం యుద్ధం ఆపడానికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఐరాసలో తీర్మానం చేపట్టారు. తక్షణమే యుద్ధం నిలిపేయాలని కోరుతూ చేపట్టిన తీర్మానంపై భారత్ ఎప్పటిలాగే వ్యవహరించింది. మరోవైపు, రష్యాపై విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని భావిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ ఎల్‌ యెలెన్‌ తాజాగా వెల్లడించారు.

By February 24, 2023 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-abstains-vote-on-lasting-peace-in-ukraine-from-un-general-assembly/articleshow/98198491.cms

No comments