Breaking News

Sridevi Last Photo: అతిలోక సుందరి శ్రీదేవి చివరి ఫొటో.. వర్థంతి సందర్భంగా షేర్ చేసిన బోనీ కపూర్


దివంగత నటి, అతిలోక సుందరిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు అవుతోంది. అయినప్పటికీ ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆమె జ్ఞాపకాలను తుడిచేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే భర్త బోనీ కపూర్ ఒక పిక్ షేర్ చేశారు.

By February 24, 2023 at 11:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/boney-kapoor-shares-lat-photo-of-late-sridevi-on-her-death-anniversary/articleshow/98200447.cms

No comments