Bengaluru కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్, అతడి ఫ్రెండ్ సామూహిక అత్యాచారం

Bengaluru బెంగళూరు నగరంలో కేరళ యువతిపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఫ్రెండ్‌ను కలవడానికి ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకోగా.. ఆమె మద్యం మత్తులో ఉండటంతో తన ఇంటికి తీసుకెళ్లాడు ట్యాక్సీ డ్రైవర్. అనంతరం తన స్నేహితుడ్ని పిలిచి ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. మర్నాడు ఉదయం స్పృహలోకి వచ్చిన యువతి.. తనపై అత్యాచారం జరిగినట్టు గ్రహించింది. అక్కడ నుంచి బయటపడి ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
By November 30, 2022 at 08:35AM
By November 30, 2022 at 08:35AM
No comments