ప్రభాస్‌తో డేటింగ్, పెళ్లి..ఆ హీరో నన్ను ఇరికించాడు.. స్పెషల్ లెటర్ రాసిన కృతి సనన్

ప్రభాస్‌తో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ డేటింగ్ చేస్తుందని, ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ బేడియా షూటింగ్ సమయంలో చేసిన టీజింగ్ కామెడీ కాస్త కృతి సన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. చివరకు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌తో డేటింగ్, పెళ్లిపై వస్తున్న వార్తలు నిరాధారమని ఆమె చెప్పి రూమర్స్‌కి చెక్ పెట్టింది.
By November 30, 2022 at 08:31AM
By November 30, 2022 at 08:31AM
No comments