Supreme Court జడ్జీల సంఖ్య పెంపుతోనే పెండింగ్ కేసులకు పరిష్కారం లభించదు.. సీజేఐ

Supreme Court దేశవ్యాప్తంగా కోర్టుల్లో జడ్జి పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉండటం, మౌలిక వసతుల కొరత న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయి. సౌకర్యాల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక పంపించినా సానుకూల స్పందన లేదని, కోర్టుల్లో భారీగా కేసులు పేరుకుపోవడానికి న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉండడం ఒక్కటే కారణం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. కోర్టులో వసతుల కోసం ఇండియన్ జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.
By November 30, 2022 at 10:12AM
By November 30, 2022 at 10:12AM
Post Comment
No comments