పాండిచ్చెరికి మకాం మార్చేసిన కొత్త జంట.. నిహారిక హాట్ పిక్స్ వైరల్
మెగా డాటర్ సోషల్ మీడియాలో ఎంతగా రచ్చ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. పెళ్లి తరువాత నిహారిక మరింత యాక్టివ్ అయ్యారు. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నారు. వివాహాం తరువాత నిహారిక అందాల ఆరబోతకు తెరదీసినట్టు కనిపిస్తోంది. పొట్టి బట్టల్లోనే నిహారిక దర్శనమిస్తున్నారు. ఇక నిహారిక చైతన్యల హనీమూన్ పిక్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అంతకుముందు నిహారిక తన ఫ్రెండ్స్ కోసం గోవాలో ఏర్పాటు చేసిన బ్యాచ్ లర్ పార్టీ ఫోటోలు కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేశాయి. అలా పెళ్లి ఫిక్స్ అయిన నాటి నుంచి నిహారిక సోషల్ మీడియాలో వేరే లెవెల్‌లో రచ్చ చేయడం ప్రారంభించారు. ఇక ఈ కొత్త జంట నెట్టింట్లో చేసే రచ్చ మరింత వైరల్ అవుతుంటుంది. ఈ జంట ఎప్పుడూ కూడా బయట షికార్లు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు సెకండ్ వేవ్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఈ జంటకు బోర్ కొట్టినట్టుంది. అందుకే ఇప్పుడు వెకేషన్ పేరిట మకాం మార్చేశారు. నిన్న ఈ జంట పాండిచ్చెరిలో తేలింది. ఇక అక్కడ నిహారిక తన అందాలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. కూడా తన స్టైల్‌ను మార్చేశారు. ఇక నిహారిక సైతం కాస్త లావు అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ ఫోటోలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక కొన్ని రోజులు అక్కడే ఉండి ఎంజాయ్ చేసి వస్తారని తెలుస్తోంది.
By July 03, 2021 at 09:02AM
No comments