డబ్బు కోసం ఆ పని చేస్తున్నా.. వైసీపీ తమ్ముళ్లు క్షమించండి: శ్రీరెడ్డి వీడియో అరాచకం
కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ అయిన తన సోషల్ మీడియా ఖాతాలో మరో షాకింగ్ వీడియో షేర్ చేసింది. ఈ మధ్య వైసీపీ పార్టీకి వీర విధేయురాలుగా మారిన శ్రీరెడ్డి.. ఆ పార్టీ నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తోంది. ఈ మధ్య రఘురామక్రిష్ణం రాజు ఇష్యూలో శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై హాట్ టాపిక్ నడిచింది. ముఖ్యమంత్రి జగన్‌పైన.. వైసీపీ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేసిన రఘురామక్రిష్ణం రాజుని ఓ రేంజ్‌లో చెడుగుడు ఆడుకుంది శ్రీరెడ్డి. ఆ తరవాత రఘురామక్రిష్ణం రాజుకి శ్రీరెడ్డి మధ్య సోషల్ మీడియా వార్ ఓ రేంజ్‌లో నడిచింది. ఆ తరువాత రఘురామక్రిష్ణం రాజు అరెస్ట్‌తో శ్రీరెడ్డి కాస్త శాంతించింది. అయితే వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ.. జగన్‌పై ఈగవాలినా కూడా నేనున్నాఅంటూ ముందుకొస్తున్న శ్రీరెడ్డి.. బీజేపీ పార్టీపైన ప్రధాని మోడీపై కూడా సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా పొలిటికల్ యాంగిల్ మాత్రమే.. ఎప్పటిలాగే తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ మరోసారి అందాల ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి. తమిళ తంబీల కోసం చెన్నై నుంచి వర్కౌట్స్ వీడియో వదిలింది. ఈ వీడియోలో తన భారీ ఎద సంపదను వివిధ భంగిమల్లో చూపిస్తూ తన మార్క్ వీడియో వదిలింది శ్రీరెడ్డి. కాగా ఈ వీడియో వదులుగా వైసీపీ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పింది శ్రీరెడ్డి. ‘రాజకీయాలకి రావాలని వున్నా.. ఈ లోగా మా బ్రతుకు మేము బ్రతకాలిగా.. పాలిటిక్స్‌లో అవకాశం ఇస్తారో లేదో.. ఇలా చేస్తే అన్నా మా సోషల్ మీడియాల్లో మాకు పైస ఇస్తారు.. ఇష్టం లేక పోయినా చెయ్యక తప్పట్లేదు.. వైసీపీ తమ్ముళ్లు నన్ను క్షమించండి’ అంటూ ఈ వీడియో వదిలింది శ్రీరెడ్డి. అంతకు ముందు పోస్ట్‌లో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించాలని కోరుతూ పోస్ట్ పెట్టింది. ‘జగన్ గారు ఈఎధవల కోసం నన్ను డైరెక్ట్ పోలిటిక్స్ రంగంలోకి దింపాలని నా విజ్ఞప్తి.. ముల్లుని ముళ్ళు తోనే తీయండి. మీ దగ్గర సర్రుమని తెగే కత్తిలా.. AK 47లా పడి వుంటా.. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాలా.. టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.
By June 21, 2021 at 12:22PM
No comments