ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఇంటి బయట తాళం వేసి..

ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న భార్యని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకి పట్టించాడో భర్త. రాష్ట్ర స్థాయి నాయకుడినంటూ ఆటోడ్రైవర్‌ని పరిచయం చేసుకుని.. అతని భార్యతో పెట్టుకున్న నేత ఆటకట్టించాడు. ఈ ఘటన జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. పట్టణానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌తో ఓ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది. తనకు రాష్ట్ర స్థాయిలో పరిచయాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి ఆటోడ్రైవర్ భార్యకి దగ్గరయ్యాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగిస్తున్నారు. అనుమానం వచ్చిన భర్త తన ఇంటికి రావొద్దని చెప్పినా సదరు కుల సంఘం నేత పట్టించుకోలేదు. సాయంత్రం సమయంలో ప్రియుడితో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో గమనించిన స్థానికులు భర్తకి ఫోన్ చేసి చెప్పడంతో ఇంటికి వచ్చి వారిని లోపల ఉంచి బయట తాళం వేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:
By November 03, 2020 at 11:59AM
No comments