వైరల్ అవుతున్న సమంత బికినీ పోజు.. బాత్‌టబ్‌లో అలా!! మాల్దీవుల్లో అక్కినేని కోడలి హవా..
పెళ్లి తర్వాత కూడా తనకు నచ్చినట్లుగా ఉంటూ భర్తతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది అక్కినేని కోడలు సమంత. వెండితెరపై సత్తా చాటుతూనే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా అడుగులేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన భర్తతో కలిసి మాల్దీవులకు వెకేషన్ ట్రిప్ వేసింది. నాగ చైతన్య బర్త్ డేని అక్కడే సెలబ్రేట్ చేసి.. ఆ పరిసరాల్లోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుండటంతో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాత్‌టబ్‌లో బికినీ వేసుకొని జలకాలాడుతున్న పిక్‌ని అందరితో పంచుకుంది సామ్. మాల్దీవులకు వెళ్లిన సమంత మరోసారి అందాల తలపులు తెరిచేసి అట్రాక్ట్ చేస్తోంది. నాగ చైతన్య పుట్టినరోజు సంబరాలు ఫినిష్ అయ్యాక కూడా అక్కడే ఉంటూ క్లీవేజ్, బికినీ షోతో రచ్చ చేస్తోంది. పైగా ఆ ఫోటోలను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. అయితే అక్కినేని కోడలు ఇలా క్లీవేజ్ షో ఇవ్వడాన్ని చూసి కొందరు అభిమానులు హర్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కూడా ఓ సందర్భంలో సమంత తన బికినీ ఫోటోలు షేర్ చేయగా అక్కినేని అభిమానులు హర్ట్ అయి ఆమెను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. Also Read: సినిమాల పరంగా పెళ్లి తర్వాత జోష్ పెంచిన సమంత.. సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. కెమెరా ముందు ఎక్స్‌పోజింగ్ చేయడం, బోల్డ్ క్యారెక్టర్స్‌ను చేయడం మానేసిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తుండటం గమనార్హం.
By November 26, 2020 at 10:48AM
No comments