Breaking News

కోడలితో మామ రాసలీలలు.. కొడుక్కి నిద్రమాత్రలిచ్చి.. నీచం


పడక సుఖం కోసం బంధాలను ఎగతాలి చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. వావీవరసలు మరచి దారుణాలకు తెగబడుతున్నారు. కుటుంబ సభ్యులతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని బజారున పడుతున్నారు. కూతురిలా చూసుకోవాల్సిన కొడుకు భార్యతో కామకోరికలు తీర్చుకుంటున్న మామ బాగోతం తాజాగా బయటపడింది. తమ రాసలీలల కోసం ఏకంగా ఇంటి నుంచి పారిపోయిన అత్యంత జుగుప్సాకర ఘటన హరియాణాలో వెలుగులోకి వచ్చింది. పానిపట్‌కి చెందిన ఓ వ్యక్తి సొంత కోడలితో పెట్టుకున్నాడు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో కామకోరికలు తీర్చుకునేవాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా రాసలీలీలు సాగించారు. తమ అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించి నీచానికి పాల్పడ్డారు. ఏకంగా ఇంటి నుంచి లేచిపోయారు. కోడలు తన పది నెలల బిడ్డతో సహా మామతో వెళ్లిపోయింది. Also Read: ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న మామాకోడలు ఆ రోజు రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపారు. కొడుకుతో సహా కుటుంబ సభ్యులకు తినిపించి వారంతా నిద్రలోకి జారుకున్నాక ఇంటి నుంచి పరారయ్యారు. నిద్రలేచాక మామాకోడలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీకెమెరాల ఫుటేజీ పరిశీలించడంతో మామాకోడలు పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. Read Also:


By September 20, 2020 at 10:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-elopes-with-daughter-in-law-in-haryana/articleshow/78213603.cms

No comments