‘కరోనా’ కష్టం.. విరాళాల ఫుల్ లిస్ట్, ప్రభాస్ 3 కోట్లు హయ్యెస్ట్..

కరోనా ప్రభావంతో కష్టకాలంలో తిండిలేక ఇబ్బందులు పడుతున్నవారికి మేమున్నాం అంటూ సాయం చేసేందుకు ముందు కదిలింది టాలీవుడ్. ఒక్కొక్కరుగా తమకు చేతనైన సాయం చేస్తూ పేదల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు.
By March 27, 2020 at 08:06AM
By March 27, 2020 at 08:06AM
No comments