Breaking News

మూగజీవాలనూ వదలని కామాంధులు.. ఆవును రేప్ చేసి కిరాతకంగా చంపేశారు


మానవత్వానికి మాయని మచ్చలా నిలిచిన ఘటన ఇది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమింది. దేశంలో మహిళలపై వరుస దాడులు అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధుడు మూగజీవాలను సైతం వదలడం లేదు. కేరళలో ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడిన కామా పిశాచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌కు పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వినోద్ ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో ఆవు విగతజీవిగా కనిపించింది. దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని ఆరోపించాడు. Also Read: దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆవు కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ డాక్టర్లు దానికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ నివేదిక బయటపెట్టలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఆవుపై అత్యాచారం జరిగిన వార్త పాలక్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. Also Read:


By January 09, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/cow-rape-and-murdered-in-kerala-palakkada-district-case-booked/articleshow/73165657.cms

No comments