Breaking News

సెక్స్‌వర్కర్‌గా మారిన లేడీ జైలర్.. ఖైదీకి సెక్స్ సుఖం అందించి డబ్బులు వసూలు


బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉండి నీచానికి పాల్పడిందో మహిళ. జైలర్‌గా జైలులో ఖైదీలను పరిశీలిస్తూ వారితో సత్ర్పవర్తన వచ్చేలా చేసి మంచి మనుషులుగా మార్చాల్సిన ఆమె డబ్బుల కోసం కక్కుర్తి పడింది. ఓ ఖైదీకి సెక్స్ సుఖాన్ని అందిస్తూ అతడి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. తాను పనిచేస్తున్న జైలునే వ్యభిచార కేంద్రంగా మార్చేసిన ఆ అధికారిణికి న్యాయస్థానం షాకిచ్చింది. Also Read: బ్రిటన్‌లోని వేల్స్‌లో ఓ నేరం కింద శిక్ష పడిన ఖురమ్ రజాక్(29) అనే నేరస్థుడు సెంట్రల్ జైలుకు వచ్చాడు. అక్కల అయేషియా గన్ అనే మహిళ జైలర్‌గా ఉంది. జైలర్‌ను ముగ్గులోకి దించిన రజాక్ ఆమెను తన వైపునకు తిప్పుకున్నాడు. డబ్బు ఆశ చూపించి సెల్‌ఫోన్ తీసుకుని తనవారితో నిత్యం మాట్లాడేవాడు. ఈ క్రమంలోనే తనకు పడక సుఖం అందిస్తే భారీగా డబ్బులు ఇస్తానని రజాక్ ఆమెకు ఆశ చూపించాడు. దీంతో జైలర్ తరుచూ అతడి గదిలోకి వెళ్లి రాసలీలలు సాగించేది. ఆ తర్వాత రజాక్ తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఆమె బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేయించేవాడు. Also Read: ఇలా కొద్దిరోజుల పాటు అయేషియా జైలును వ్యభిచార కేంద్రంగా మార్చేసింది. ఓ రోజు రజాక్‌తో సెక్స్ చేస్తుండగా తన సెల్‌ఫోన్లో రికార్డ్ చేసింది. ఆమె తరుచూ రజాక్ సెల్‌కు వెళ్లి చాలాసేపటి తర్వాత వస్తుండటంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై గోప్యంగా విచారించిన అధికారులు అయేషియాపై అతడికి శారీరక సుఖం అందిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆమె తన విధులు సరిగా నిర్వర్తించకుండా, అడ్డదారులు తొక్కినట్లు నేరం రుజువు కావడంతో న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. జైల్లో ఉంటూ అధికారిణితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా సెల్‌ఫోన్ వినియోగించిన నేరానా రజాక్‌కు కోర్టు శిక్ష పెంచుతూ తీర్పు చెప్పింది. Also Read:


By January 10, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/britain-female-jailer-in-love-with-the-prisoner-made-sexual-relationship-in-jail/articleshow/73181860.cms

No comments