మరిది, మరో ప్రియుడితో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్తను దారుణంగా చంపేసి

పవిత్రమైన వివాహ బంధానికి మచ్చతెస్తూ భర్త తమ్ముడితో పెట్టుకుందో మహిళ. అది చాలదన్నట్లు అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితో రాసలీలలు సాగించింది. ఓ రోజు మరిదితో బెడ్‌రూమ్‌తో ఉండగా చూసిన భర్తను ఇద్దరు ప్రియుళ్ల సాయంతో దారుణంగా చంపేసి శవాన్ని రోడ్డు పక్కన పడేసింది. పోలీసుల విచారణలో నిజం బయటపడటంతో ముగ్గురు నిందితులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. Also Read: ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాదియాబాద్‌కు చెంది రాజి(పేరు మార్చాం) అనే మహిళ భర్తతో కలిసి ఉంటోంది. కూలిపనులు చేసుకునే ఆమె భర్త ఇటీవల మద్యానికి బానిసై సక్రమంగా ఇంటికి రావడం లేదు. దీన్ని అలుసుగా తీసుకున్న రాజి.. భర్త తమ్ముడిపై మనసు పడింది. అతడితో చనువుగా ఉంటూ రెచ్చగొట్టింది. వదిన కోరికను అర్ధం చేసుకున్న మరిది ఆమెతో రొమాన్స్ మొదలుపెట్టాడు. భర్త గురించి పట్టించుకోకుండా రాజి మరిదితో రాసలీలల్లో ముగినితేలేది. అది చాలదన్నట్లు ఆమె అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. Also Read: ఈ నెల 2వ తేదీన రాజి మరిదితో రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో ఆమె భర్త సడెన్‌గా ఇంటికి వచ్చాడు. తన భార్య, తమ్ముడు సాగిస్తున్న బాగోతాన్ని కళ్లారా చూసి వారితో గొడవ పడ్డాడు. దీంతో తన సుఖానికి ఎక్కడ అడ్డం వస్తాడోనని రాజి, ఆమె మరిది అతడిని తీవ్రంగా కొట్టి చంపేశారు. శవాన్ని పడేయటానికి రాజి మరో ప్రియుడి సాయం కోరింది. దీంతో ముగ్గురూ కలిసి అతడి మృతదేహాన్ని దూరంగా ఓ ప్రాంతంలో రోడ్డుపక్కన పడేశారు. Also Read: ముందుగా గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి అతడిని గుర్తించారు. విచారణ కోసం రాజిని పోలీస్‌స్టేషన్‌కు పిలిచి విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి భర్తను చంపేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By November 15, 2019 at 11:26AM
No comments