మద్యం మత్తులో ఫ్రెండ్ కూతురిపైనే గ్యాంగ్ రేప్.. నరికి చంపిన తండ్రి

మద్యం మత్తులో కామంతో కళ్లుమూసుకుపోయిన ఇద్దరు యువకులు స్నేహితుడి కుమార్తెపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సోమవారం రాత్రి అతడు స్నేహితులు కార్తి, మురుగన్‌తో కలిసి మద్యం తాగి తన ఇంటికి తీసుకెళ్లాడు. Also Read: అక్కడ ఆ వ్యక్తి మత్తులో నిద్రలోకి జారుకోగా.. కార్తి, మురుగన్ కన్ను అతడి ఐదేళ్ల కుమార్తెపై పడింది. ఆ చిన్నారిని మాటల్లో దించిన ఆ ఇద్దరు చాక్లెట్లు కొనిస్తామని చెప్పి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన ఫ్రెండ్స్‌తో వెళ్లిన కూతురు రెండు గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి కంగారుపడ్డాడు. Also Read: చివరికి ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన బాలికను గుర్తించిన తండ్రి ఏం జరిగిందని ఆరా తీయగా విషయం చెప్పింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాధితురాలి తండ్రి సినీఫక్కీలో కత్తితో తీసుకుని కార్తిని విచక్షణా రహితంగా నరికేశాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణాన్ని దూరం నుంచి చూసిన మురుగన్ ప్రాణభయంతో పారిపోయాడు. Also Read:
By October 16, 2019 at 08:45AM
No comments