Breaking News

అందాల హంస.. పూల్ దగ్గర పాప పిచ్చ హాట్


తెలుగు సినిమాల్లో ప్రస్తుతం హీరోల పక్కన హాట్, సెక్సీ క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టు ఎవరంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు హంసా నందిని. హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హంస.. తనకంటూ ఒక మార్క్ వేసుకోలేకపోయింది. అయితే, వరుసపెట్టి సినిమాలైతే చేస్తోంది. దర్శక, నిర్మాతలు ఆమెకు ప్రత్యేకమైన పాత్రలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి సెక్సీ, హాట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. సినిమాలతో బిజీగా ఉండే ఈ 34 ఏళ్ల బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో హంస సెక్సీగా ఉంది. ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న ఫొటోషూట్. నలుపు రంగు స్విమ్ సూట్ వేసుకుని, నడుము చుట్టూ ఒక చిన్న టవల్ చుట్టుకుని అందాలను చూపించీ చూపించనట్టు కైపెక్కించే చూపులతో పోజులిచ్చింది హంస. కాగా, ‘ఒకటవుదాం’ అనే సినిమా ద్వారా హంసా నందిని తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరవాత వంశీ ‘అనుమానాస్పదం’ సినిమాతో హంసకు గుర్తింపు వచ్చింది. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ వస్తోంది. అవి కూడా హాట్ హాట్ రోల్స్. అలాగే ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోంది. ఇటీవల ‘జైలవకుశ’ వంటి భారీ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసిన హంసా నందిని చివరిగా గోపీచంద్ ‘పంతం’ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసింది. ప్రస్తుతం ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హంసా నందిని కనిపించబోతోంది. ఇదొక యాక్షన్ డ్రామా.


By September 19, 2019 at 10:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-hamsa-nandini-shares-her-hot-pics-on-instagram/articleshow/71195800.cms

No comments