Tadipatri: బాలికలతో చర్చి పాస్టర్ నగ్న మసాజ్.. హోం మంత్రి ఆదేశించిన అరెస్ట్ చేయని పోలీసులు?
మైనర్ బాలికలతో నగ్నంగా బాడీ మసాజ్ చేయించుకున్న చర్చి పాస్టర్ కేసు మలుపులు తిరుగుతోంది. హోం మంత్రి ఆదేశించినా పోలీసులు ఇప్పటి వరకూ ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దీంతో బాధితురాలి తండ్రి సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధపడుతున్నారు.మైనర్ బాలికలతో నగ్నంగా బాడీ మసాజ్ చేయించుకున్న చర్చి పాస్టర్ కేసు మలుపులు తిరుగుతోంది. హోం మంత్రి ఆదేశించినా పోలీసులు ఇప్పటి వరకూ ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయారు. దీంతో బాధితురాలి తండ్రి సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధపడుతున్నారు.
By June 14, 2019 at 11:05AM
By June 14, 2019 at 11:05AM
No comments