Breaking News

ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు.. మాజీ స్పీకర్ కోడెలపై కేసు!


రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో బాధితుడు శుక్రవారం గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేయడంతో బాధితుడు శుక్రవారం గుంటూరు రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

By June 16, 2019 at 08:09AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/police-case-against-ap-farmer-speaker-kodela-siva-prasad-rao-and-his-son/articleshow/69808517.cms

No comments