Breaking News

పెళ్లయిన నాలుగు నెలలకే దంపతుల ఆత్మహత్య


ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలతో దంపతులిద్దరూ తరుచూ గొడవ పడేవారు. అర్చన పెళ్లయిన తర్వాత ఉద్యోగం మానేయగా.. వారం రోజుల క్రితం వేరే జాబ్‌లో చేరింది. శనివారం ఇంట్లో గొడవపడిన దంపతులు ఆఫీసుకు వెళ్లలేదు.ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలతో దంపతులిద్దరూ తరుచూ గొడవ పడేవారు. అర్చన పెళ్లయిన తర్వాత ఉద్యోగం మానేయగా.. వారం రోజుల క్రితం వేరే జాబ్‌లో చేరింది. శనివారం ఇంట్లో గొడవపడిన దంపతులు ఆఫీసుకు వెళ్లలేదు.

By June 16, 2019 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-couple-commits-suicide-in-banjarahills/articleshow/69808637.cms

No comments