Breaking News

వ్యభిచారం చేయాలంటూ డ్యాన్సర్‌కు వేధింపులు.. అర్ధరాత్రి పబ్ ఎదుటే


సినిమాల్లో వెలిగిపోవాలని హైదరాబాద్‌కు వచ్చిన హరిణి అనే యువతి అవకాశాలు దొరక్కపోవడంతో బేగంపేటలోని కంట్రీ క్లబ్ బిల్డింగ్‌లో గల లిస్బన్ పబ్‌లో నాలుగు నెలలుగా డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. హరిణిపై కన్నేసిన డ్యాన్సర్ల బృందంలోని సిద్ధు అనే యువకుడు తన కోరిక తీర్చాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. సినిమాల్లో వెలిగిపోవాలని హైదరాబాద్‌కు వచ్చిన హరిణి అనే యువతి అవకాశాలు దొరక్కపోవడంతో బేగంపేటలోని కంట్రీ క్లబ్ బిల్డింగ్‌లో గల లిస్బన్ పబ్‌లో నాలుగు నెలలుగా డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. హరిణిపై కన్నేసిన డ్యాన్సర్ల బృందంలోని సిద్ధు అనే యువకుడు తన కోరిక తీర్చాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.

By June 15, 2019 at 01:49PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/attack-on-dancer-near-lisbon-pub-at-begumpet/articleshow/69799496.cms

No comments