Breaking News

కాళేశ్వరం ప్రారంభోత్సవం.. వైఎస్ సెంటిమెంట్‌‌తో జగన్‌ను ఇరుకునపెడుతున్నారా?


కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌లుగా ఏపీ సీఎం జగన్, మహా సీఎం ఫడ్నవీస్‌‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. జగన్ ఈ వేడుకకు హాజరు కావొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌లుగా ఏపీ సీఎం జగన్, మహా సీఎం ఫడ్నవీస్‌‌లను కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. జగన్ ఈ వేడుకకు హాజరు కావొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.

By June 15, 2019 at 01:46PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kaleshwaram-project-inauguration-congress-using-father-sentiment-card-to-ys-jagan/articleshow/69799572.cms

No comments