Breaking News

పిల్లలు పుట్టడం లేదని ప్రాణాలు తీసుకుంది


పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో అమూల్య కొన్నాళ్లుగా మానసిక క్షోభకు గురవుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగకపోవడంతో అమూల్య కొన్నాళ్లుగా మానసిక క్షోభకు గురవుతోంది. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.

By June 15, 2019 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadapa-woman-commits-suicide-over-no-childrens-in-hyderabad/articleshow/69798211.cms

No comments