Breaking News

రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తి.. నిర్ణయం వాయిదా!


టీవీ9లో అధిక భాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారు.టీవీ9లో అధిక భాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నారు.

By June 19, 2019 at 08:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/arguments-complete-and-order-reserved-in-tv9-ravi-prakash-anticipatory-bail-plea/articleshow/69850763.cms

No comments